Tollywood: హ్యాపీ బర్త్ డే తమ్మీ....
అభిమానుల్ని మురిపిస్తున్న చెర్రీ- వరుణ్ చిన్ననాటి చిత్రం...

రామ్ చరణ్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు మెగా అభిమానులతో పంచుకుంటాడు. నేడు తన తమ్ముడు వరున్ తేజ్ పుట్టిన రోజు కావడంతో తమ చిన్ననాటి ఫోటొను ట్విట్టర్‌లో పెట్టి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఆ ఫోటొలో చెర్రీ తన తమ్ముడు వరుణ్‌ను ఎత్తుకొని ఉన్నాడు. చూడ ముచ్చటగా ఉన్న ఆ ఫోటొను చూసి మెగా అభిమానులు మురిసి పోతున్నారు.
Next Story