20 Jan 2023 11:45 AM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / Tollywood: ఓ సాథియా...

Tollywood: ఓ సాథియా లిరికల్‌ వీడియో

మెలోడీ బ్రహ్మ మణి శర్మ చేతుల మీదుగా విడుదల

రొమాంటిక్ సీజన్ లో మంచి లవ్ స్టోరీ వస్తే థియేటర్లు కిటకిటలాడతాయి అనడంలో సందేహమేలేదు. ఇదే కోవలో ప్రేక్షకల ముచ్చట తీర్చేందుకు వస్తోంది ఓ సాథియా. అర్యన్ గౌర, మిష్తీ చక్రవర్తి జంటగా నటిస్తున్న ఈ సినిమాతో దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతోంది.


తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ పై చందనా కట్టా నిర్మాతగా ఓ సాధియా తెరకెక్కింది. ఇటవలే మోషన్ పోస్టర్ విడదల చేయగా, దానికి మంచి స్పందన లభించింది.


తాజాగా ఈ సినిమా బృదం 'ఓ సాథియా..' అనే పాట లిరికల్‌ వీడియోను మెలోడీ బ్రహ్మ మణి శర్మ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సినిమాకు వినోద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. భాస్కర్‌ భట్ల ఈ పాటకు సాహిత్యం అందించగా జావీద్‌ అలీ ఆలపించాడు.

Next Story