Tollywood: శశివదనే లిరికల్‌ టైటిల్‌ విడుదల

శశివదనే సినిమాలోని లిరికల్‌ టైటిల్ సాంగ్‌ను చిత్రబృందం బుధవారం విడుదల చేసింది

ఏజీ ఫిలిం కంపనీ పథాకంపై గౌరినాయుడు సమర్పణలో రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ ప్రధాన పాత్రలో, సాయి మోహన్‌ ఉబ్బన దర్శకత్వంలో తెరకెక్కుతున్న శశివదనే సినిమాలోని లిరికల్‌ టైటిల్ సాంగ్‌ను చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. ఈ చిత్రానికి సరవన వాసుదేవన్‌ సంగీతం అందిస్తున్నాడు. శశివదనే టైటిల్‌ సాంగ్‌కు విశ్యప్రగాండ లిరిక్స్‌ అందించగా హరిచరణ్‌, చిన్మయి శ్రీపాద పాడారు. కాగా ఈ సినిమా త్వరలోనే విడుద కాబోతోందని చిత్రబృందం పేర్కొంది.

Tags

Next Story