Tollywood: నాని ఇస్మార్ట్ లుక్

X
By - Subba Reddy |10 March 2023 2:15 PM IST
ఫిదా అయిపోతున్న ఫ్యాన్స్
నేచురల్‌స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో తనదైన రీతిలో దూసుకుపోతున్నాడు. లేటెస్ట్‌గా దసరా అనే చిత్రంతో చిందులేయడానికి రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, పాటలు ఓ రేంజ్‌లో మాస్ ఆడియన్స్ ప్లస్ క్లాస్ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేస్తున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు గట్టిగనే పెరిగేస్తున్నాయి. తాజాగా విడుదలైన చమ్కీల అంగిలేసి అనే పాట ట్రెండింగ్‌లో నడుస్తోంది. అయితే నాని తాజాగా కెమెరాకు ఫోజిలిచ్చిన ఫొటోలు యువతుల మతులు పోగెట్టెస్తున్నాయి. బ్లూజీన్స్, వైట్ అండ్ బ్లూ షేడ్ షర్ట్ లో దిగిన స్టిల్స్ తో అందరి హృదయాలు స్టీల్ చేసేస్తున్నాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com