Tollywood: బుట్టబొమ్మతో మన్మథుడు.. భలే "మాజా"
By - Subba Reddy |1 Feb 2023 9:15 AM GMT
నాగార్జునతో కలిసి పూజా యాడ్‌ఫిలిం
కింగ్ నాగార్జున ఓ వైపు షోలతో మరోవైపు సినిమాలతోనే కాకుండా అడ్వర్టైజ్ మెంట్లతో సైతం ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే తన తండ్రి గురించి బాలయ్య కొంత నోటి దురుసుగా మాట్లాడిన పెద్దగా పట్టించుకోలేదు. కానీ చైతన్యమాత్రం తనదైన శైలిలో ప్రతిఘటించాడు. అలాగే బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజాగా తన సోదరుడి వివాహంలో చీరకట్టులో చుక్కలా మెరిసి మెస్మరైజ్ చేసిన పొడుగు కాళ్ల సుందరి మన్మథుడితో కలసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అదెక్కడని ఆలోచిస్తున్నారా.. వీరిద్దరూ కలిసి "మాజా" యాడ్‌లో నటించారు. ఇదే యాడ్‌ను పూజా బాలీవుడ్ బిగ్‌బాస్ అమితాబ్‌తో కలిసి చేసింది. ఈ యాడ్ ఫిల్మ్ నాగార్జున తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com