Boyapati srinu : శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్‌ బోయపాటి శ్రీను..!

Boyapati srinu : శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్‌ బోయపాటి శ్రీను..!
X
Boyapati srinu : తిరుమల శ్రీవారిని డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శించుకున్నాడు. ఇవాళ ఉదయం స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

Boyapati srinu : తిరుమల శ్రీవారిని డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శించుకున్నాడు. ఇవాళ ఉదయం స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు.. బోయపాటిని పట్టువస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అఖండ సినిమా చిత్రీకరణ పూర్తికావొస్తున్న నేపథ్యంలో క్లైమాక్స్‌ చిత్రికరణ కోసం తిరుపతి ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితులు కుదుటపడ్డాక సినిమా విడుదల చేస్తామని బోయపాటి పేర్కొన్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌‌లో వస్తున్న మూడో చిత్రం అఖండ కావడం విశేషం.

Tags

Next Story