టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు.. ఇవాళ్టి నుంచి విచారణ ప్రారంభం.. !

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు.. ఇవాళ్టి నుంచి విచారణ ప్రారంభం.. !
టాలీవుడ్ డ్రగ్స్‌ కేసు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇవాళ్టి నుంచి విచారణ ప్రారంభం కానుంది.

టాలీవుడ్ డ్రగ్స్‌ కేసు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇవాళ్టి నుంచి విచారణ ప్రారంభం కానుంది. ఈడీ ఎంటర్ కావడంతో విచారణ ఎదుర్కొంటున్నవారిలో గుబులు మొదలైంది. మొదటిరోజు డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ను ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. విడతల వారిగా సినీ సినీనటులను విచారించనున్నారు. విచారణలో తేలే అంశాల ఆధారంగా సోదాలు లేదా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటపడుతాయోనని ఉత్కంఠ కల్గిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story