Director Bobby: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడికి పితృ వియోగం..

X
By - Divya Reddy |28 Aug 2022 3:00 PM IST
Director Bobby: ప్రముఖ దర్శకుడు బాబి తండ్రి కొల్లి మోహన రావు (69) మృతిచెందారు.
Director Bobby: ప్రముఖ దర్శకుడు బాబి తండ్రి కొల్లి మోహన రావు (69) గత కొంత కాలం గా హైదరాబాద్ లోని ఒక ప్రెవేట్ ఆసుపత్రిలో కాలేయ సంబంధిత సమస్యతో చికిత్స తీసుకుంటూ ఈ రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు తుది శ్వాస విడిచారు. రేపు ఆయన స్వగ్రామం గుంటూరు లోని నాగారం పాలెం లో అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
Director Bobby Anna's father Shri Kolli Mohan Rao garu passed away due to liver disease today.
— SivaCherry (@sivacherry9) August 28, 2022
May his soul rest in peace 🙏 pic.twitter.com/xmBOKBJF4l
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com