వకీల్ సాబ్ ట్రైలర్.. వచ్చేసింది!

వకీల్ సాబ్ ట్రైలర్.. వచ్చేసింది!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ట్రైలర్ విడుదలైంది. సామాజిక కథాంశంతో రాబోతున్న ఈ మూవీకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. సామాజిక కథాంశంతో రాబోతున్న ఈ మూవీకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 'కోర్టులో వాదించడమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు' అంటూ టీజర్‌లో అదరగొట్టిన పవన్‌.. ట్రైలర్ లో మరింత పవర్‌ఫుల్‌గా కనిపించారు. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. నివేదా థామస్, అంజలి, అనన్య కీలకపాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించాడు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ APR 9న రిలీజ్ కాబోతుంది. ఇక ట్రైలర్ మాత్రం అద్దిరిపోయిందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story