గన్నవరంలో నారా లోకేష్ బహిరంగ సభ

191వ రోజు యువగళం పాదయాత్ర లో భాగంగా నేడు గన్నవరంలో లక్ష మందితో టీడీపీ భారీ బహిరంగ సభ

గన్నవరం బహిరంగ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తున్న నేతలు,యార్లగడ్డ రాకతో TDP కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం స్వచ్ఛందంగా వచ్చే కార్యకర్తలకు రవాణా, భోజనాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు.

బహిరంగ సభా వేదిక నుంచి వల్లభనేని వంశీకి సవాల్‌ విసిరేందుకు సిద్ధమవుతున్న లోకేష్ యార్లగడ్డ వెంకట్రావు క్యాడర్లో ధైర్యం నింపి కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయనున్న లోకేష్

Tags

Read MoreRead Less
Next Story