జగన్ గుండెల్లో గుబులు.. పవన్ వారాహికి బ్రేక్..?

ఆంధ్ర ప్రదేశ్
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వారాహి యాత్ర జరగనున్న నేపథ్యంలో అమలాపురం సబ్ డివిజన్ పోలీసులు జూన్ 30 వరకు సెక్షన్ 30 కింద నిషేధాజ్ఞలు విధించారు. సమావేశాలు, ర్యాలీలకు ముందస్తు అనుమతి అవసరమని డీఎస్పీ ఎం అంబికా ప్రసాద్ తెలిపారు. అన్నవరం ఆలయం నుంచి ప్రారంభమయ్యే యాత్ర గోదావరి జిల్లాల మీదుగా సాగనుంది. యాత్రలో బహిరంగ సభలను అడ్డుకోవడమే నిషేధ ఉత్తర్వుల లక్ష్యం అని జనసేన పార్టీ అభిప్రాయపడింది.

Tags

Next Story