youngest Grand Mother : 30 ఏళ్లకే అమ్మమ్మ అయింది... మనవడి వయస్సు ఎంతో తెలుసా?

youngest Grand Mother : 30 ఏళ్లకే అమ్మమ్మ అయింది... మనవడి వయస్సు ఎంతో తెలుసా?
X
youngest Grand Mother : ఓ మహిళ 30 ఏళ్లకే అమ్మమ్మ అయింది.. బ్రిటన్ లో అత్యంత యువ బామ్మ ఎవరనే చర్చ సందర్భంగా ఈ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

youngest Grand Mother : ఓ మహిళ 30 ఏళ్లకే అమ్మమ్మ అయింది.. బ్రిటన్ లో అత్యంత యువ బామ్మ ఎవరనే చర్చ సందర్భంగా ఈ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ మహిళా పేరు హీలే.. ఆమె వయసు 30 ఏళ్ళు.. ఆమె కూతురు 14 ఏళ్లకే కూతురికి జన్మనివ్వడంతో ఆమె తొందరగానే అమ్మమ్మ అయింది. హీలే కూతురు సాల్జర్ అనే యువకుడితో రిలేషన్ లో ఉంది.

దీనితో ఆమె గర్భవతి అయింది. వైద్యులు అబార్షన్ కి ఒప్పుకోకపోవడంతో 2018లో ఓ బిడ్డకు జన్మినిచ్చింది.. ప్రస్తుతం హీలే మనవడి వయస్సు మూడు సంవత్సరాలు.. మనవడిని చూసి చాలా మంది కొడుకు అంటున్నారని చెప్పింది ఈ యువ బామ్మ.. ఇంత చిన్న వయసులోనే బామ్మను అవుతానని అనుకోలేదని ఆమె అంటోంది. హీలేకి మొత్తం అయిదుగురు పిల్లలున్నారు.

Tags

Next Story