Hyderabad: హైదరాబాద్‌లోని చిక్కడిపల్లిలో అరుదైన పక్షి.. నార్త్ అమెరికాకు చెందిన ఓవల్..

Hyderabad: హైదరాబాద్‌లోని చిక్కడిపల్లిలో అరుదైన పక్షి.. నార్త్ అమెరికాకు చెందిన ఓవల్..
Hyderabad: హైదరాబాద్‌లోని చిక్కడిపల్లిలో అరుదైన పక్షిని రక్షించారు స్థానికులు.

Hyderabad: హైదరాబాద్‌లోని చిక్కడిపల్లిలో అరుదైన పక్షిని రక్షించారు స్థానికులు. చిక్కడపల్లి పోలీస్టేషన్ పరిధిలోని ఎస్‌ఆర్ టీ కాలనీలో నార్త్ అమెరికాకు చెందిన ఓవల్ పక్షి .. భారీవృక్షంపై పతంగి మంజాకు చిక్కుకొని విలవిల్లాడింది. అటుగా వెళుతున్న స్థానికులు దానిని గమనించి సురక్షితంగా కాపాడారు. అనంతరం దాన్ని దాహాన్ని తీర్చి పోలీసులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఆ పక్షి నార్త్ అమెరికాకు చెందిన అరుదైన ఓవెల్ పక్షగా గుర్తించారు.

Tags

Next Story