Karimnagar: జాతీయ జెండాను నోట కర్చుకొని విహరించిన పక్షి.. వీడియో వైరల్..

Karimnagar: జాతీయ జెండాను నోట కర్చుకొని విహరించిన పక్షి.. వీడియో వైరల్..
Karimnagar: కరీంనగర్‌ జిల్లాలోని మానేరు డ్యామ్‌ వద్ద ఆసక్తికర దృశ్యం కనిపించింది.

Karimnagar: కరీంనగర్‌ జిల్లాలోని మానేరు డ్యామ్‌ వద్ద ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఓ పక్షి జాతీయ జెండాను నోట కర్చుకొని విహరించింది. ఆ దృశ్యాన్ని కొందరు సెల్‌ఫోన్లలో బంధించారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.


Tags

Read MoreRead Less
Next Story