Godavarikhani: టికెట్ లేని ప్రయాణం నేరం.. అందుకే కోడికి కూడా..
By - Divya Reddy |9 Feb 2022 5:50 AM GMT
Godavarikhani: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ ప్రయాణికుడికి చిత్రమైన పరిస్థితి ఎదురైంది.
Godavarikhani: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ ప్రయాణికుడికి చిత్రమైన పరిస్థితి ఎదురైంది. గోదావరిఖని నుండి కరీంనగర్‌కు వెళ్తున్న మమ్మద్ అలి అనే వ్యక్తి.. తనతో పాటు ఓ కోడిపుంజును వెంటపెట్టుకెళ్లాడు. దీనిని గమనించిన బస్సు కండెక్టర్.. ప్రయాణికుడితో పాటు కోడి పుంజుకు కూడా టికెట్ కొట్టాడు. దీంతో ఆశ్చర్యానికి గురైన సదరు ప్రయాణికుడు కండెక్టర్ ను వివరణ కోరగా.. ప్రయాణికుడితో పాటు ప్రాణంతో ఉన్న ఏ జీవిని వెంట తీసుకొచ్చినా టికెట్ తీసుకోవాలనడంతో.. అంతా అవాక్ అయ్యారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com