Cheetah Viral Video: చిరుతను వేటాడి చంపిన అడవి పందులు.. వీడియో వైరల్..

Cheetah Viral Video: చిరుతను వేటాడి చంపిన అడవి పందులు.. వీడియో వైరల్..
Cheetah Viral Video: సాధారణంగా చిరుతను చూస్తేనే ఇతర జంతువులు పారిపోతాయి.

Cheetah Viral Video: సాధారణంగా చిరుతను చూస్తేనే ఇతర జంతువులు పారిపోతాయి. తప్పించుకునే క్రమంలో ప్రాణాలు సైతం కోల్పోతుంటాయి. అయితే.. రాజంపేట - రాపూర్‌ ఘాట్‌ రోడ్‌లో ఓ చిరుతను అడవి పందులే వేటాడి చంపేశాయి. మూడు అడవి పందులు చుట్టుముట్టి చిరుత ప్రాణాలు తీశాయి. నడి రోడ్డుపై ఈ ఘటన జరగడంతో బస్సులో వెళ్తున్న వారు వీడియో తీశారు. అది కాస్తా వైరల్‌గా మారింది.


Tags

Next Story