వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఎఫెక్ట్... ఫోటో పైన ఫన్నీ కామెంట్స్..!

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఎఫెక్ట్... ఫోటో పైన ఫన్నీ కామెంట్స్..!
అయితే ఆలాంటి రోజు వస్తే మాత్రం ఓ భర్త తన భార్యను వదిలేసి కంప్యుటర్ ముందు వాలిపోయాడు.

మొదటిరాత్రి అనేది ప్రతి దంపతులకి ఓ మధురమైన జ్ఞాపకం. దానికోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అయితే ఆలాంటి రోజు వస్తే మాత్రం ఓ భర్త తన భార్యను వదిలేసి కంప్యుటర్ ముందు వాలిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే వైరల్ అవుతున్న ఈ ఫోటో పైన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఎఫెక్ట్ అని కొందరంటే.. మరికొందరు మాత్రం ఆన్‌లైన్‌ క్లాస్‌ల ప్రభావం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వధూవరులు ఎక్కడివారో తెలియదు కానీ దానికి సంబంధించిన ఫొటో మాత్రం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


Tags

Next Story