Karnataka : మహిళా లాయర్ పై విచక్షణారహితంగా దాడి.. వీడియో వైరల్

Karnataka : కర్ణాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్ జిల్లాలో దారుణం జరిగింది.. మహంతేష్ అనే వ్యక్తి పట్టపగలు ఓ స్థల వివాదంపై సంగీత అనే లాయర్ పైన విచక్షణారహితంగా దాడి చేశాడు.. మహిళ అని కూడా చూడకుండా చెంపదెబ్బలు కొడుతూ.. కాలితో తన్నాడు. ఇదంతా చూస్తున్న జనం అతన్ని ఆపడానికి కూడా ప్రయత్నించలేదు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా దీని ఆధారంగా బాగల్‌కోట్ పట్టణ పోలీసులు మహంతేష్‌ను అరెస్టు చేశారు. సివిల్ వివాదం కేసులో వ్యక్తిగత కక్షల కారణంగానే మహిళపై దాడి చేసినట్లు విచారణలో తేలింది.
#SHOCKING A #woman #lawyer named Sangeetha was brutally assaulted and injured at #Bagalkote #Karnataka. #Worse: many people watched and didn't come forward to help her. Sangeetha and her assaulter Mahantesh are neighbours.And they had differences over some issue pic.twitter.com/D3KhJRc2fU
— Mohammad fasahathullah siddiqui (@MdFasahathullah) May 14, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com