వరుడుకి కరోనా... అయినా పెళ్లి ఆగలేదు..!

X
By - TV5 Digital Team |27 April 2021 2:17 PM IST
మధ్యప్రదేశ్ లో ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ జంటకి కరోనా షాకిచ్చింది. పెళ్లి ఏర్పాట్లుకి ముందే వరుడికి కరోనా పాజిటివ్ వచ్చింది.
మధ్యప్రదేశ్ లో ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ జంటకి కరోనా షాకిచ్చింది. పెళ్లి ఏర్పాట్లుకి ముందే వరుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో వివాహాన్ని వాయిదా వేయాలని అనుకున్నారు. కానీ అక్కడి అధికారులు ఆ కొత్త జంటకి ఓ ఐడియా చెప్పారు. ఆ ఐడియాతో వాయిదా పడాల్సిన పెళ్లి జరిగింది. అనుకున్న ముహూర్తానికి వధూవరులతో పాటుగా, బంధువులందరూ PPE కిట్లు ధరించి వివాహ తంతు జరిపించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వివాహం పైన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
#WATCH | Madhya Pradesh: A couple in Ratlam tied the knot wearing PPE kits as the groom is #COVID19 positive, yesterday. pic.twitter.com/mXlUK2baUh
— ANI (@ANI) April 26, 2021
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com