NANNA: నాన్నకు ప్రేమతో.... హెలికాప్టర్‌ నుంచి డబ్బుల వర్షం

NANNA: నాన్నకు ప్రేమతో.... హెలికాప్టర్‌ నుంచి డబ్బుల వర్షం
X
డె­ట్రా­యి­ట్‌లో ఆసక్తికర ఘటన

తల్లి­దం­డ్రు­లు బతి­కుం­డ­గా­నే పట్టిం­చు­కో­ని పి­ల్ల­లు­న్న నేటి సమా­జం­లో తం­డ్రి చని­పో­యిన తర్వాత కూడా ఆయన కో­రిక కొ­డు­కు­లు తీ­ర్చా­రు. అయి­తే ఇది తం­డ్రి కో­రిక అయి­న­ప్ప­టి­కీ వీరి తీ­రు­పై నె­టి­జ­న్లు ఆగ్ర­హం వ్య­క్తం చే­స్తు­న్నా­రు. డె­ట్రా­యి­ట్‌­కి చెం­దిన 58 ఏళ్ల డా­రె­ల్ ప్లాం­ట్ థా­మ­స్ తన అం­త్య­క్రి­యల సమ­యం­లో పేద ప్ర­జ­ల­కు డబ్బు సాయం చే­యా­ల­నే­ది అతడి కో­రిక. దీ­ని­వ­ల్ల సమా­జం తనను చి­ర­కా­లం గు­ర్తిం­చు­కో­వా­ల­ని ఆశిం­చే­వా­డు. ఆయి­తే గత నెల జూ­న్‌ 27న థా­మ­స్ కన్ను­మూ­శా­రు. దీం­తో తం­డ్రి కో­రి­క­ను నె­ర­వే­ర్చా­ల­ని అతడి కొ­డు­కు­లు డే­రె­ల్‌, జోం­టే హె­లి­కా­ప్ట­ర్‌ ఏర్పా­టు చేసి గు­లా­బి పూ­ల­తో పాటు సు­మా­రు రూ. 4 లక్షల పైన నగ­దు­ను ఆకా­శం నుం­చి వర్షం­లా కు­రి­పిం­చా­రు.

దీం­తో ట్రా­ఫి­క్‌­కు అం­త­రా­యం ఏర్ప­డి ట్రా­ఫి­క్ స్థం­భిం­చి­పో­యిం­ది. రో­డ్ల­పై­నే పా­దా­చా­రు­లు, వా­హ­న­దా­రు­లు నగ­దు­ను తీ­సు­కో­వ­డా­ని­కి ఎగ­బ­డ్డా­రు. ఈ వి­ష­యం స్థా­ని­కుల ద్వా­రా పో­లీ­సుల దృ­ష్టి­కి వె­ళ్ల­టం­తో నగదు, గు­లా­బి పూ­రే­కు­లు పడిన దా­రి­ని పో­లీ­సు­లు మూ­సే­శా­రు. వీరు చే­సిన పని­తో పలు­వు­రు ఆగ్ర­హం వ్య­క్తం చే­స్తు­న్నా­రు. ఇది దా­తృ­త్వం­లా లే­ద­ని... ఇది సరైన వి­ధా­నం కా­ద­ని మం­డి­ప­డ్డా­రు. అలా­గే యూ­ఎ­స్‌ ఫె­డ­ర­ల్ ఏవి­యే­ష­న్ అడ్మి­ని­స్ట్రే­ష­న్ కూడా ఈ ఘట­న­పై సీ­రి­య­స్‌­గా దర్యా­ప్తు చే­స్తోం­ది. వీ­డి­యో సో­ష­ల్ మీ­డి­యా­లో వై­ర­ల్ కా­వ­టం­తో డే­రె­ల్, జోం­టే ప్రే­మ­పై నె­టి­జ­న్లు వి­భి­న్నం­గా స్పం­ది­స్తు­న్నా­రు. డబ్బుల కోసం తల్లి­దం­డ్రు­ల­ను దూరం పె­డు­తు­న్న నేటి సమా­జం­లో తం­డ్రి కో­రిక మే­రిక లక్ష­లు ఖర్చు చే­సిన వీ­రి­ని పలు­వు­రు ప్ర­శం­సి­స్తు­న్నా­రు. కా­క­పో­తే తం­డ్రి కో­రిక తీ­ర్చ­టం సబబే కానీ వి­ధా­నం సరై­న­ది కా­దన్నారు.

Tags

Next Story