బుల్లెట్టు బండె ఫీవర్ మాములుగా లేదుగా.. వైరల్‌గా మారిన మరో వీడియో..!

X
By - /TV5 Digital Team |21 Aug 2021 2:37 PM IST
ఇప్పుడు తెలంగాణలో బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా.. డుగ్గు డుగ్గు డుగ్గని పాట ఫీవర్ ఉంది.
ఇప్పుడు తెలంగాణలో బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా.. డుగ్గు డుగ్గు డుగ్గని పాట ఫీవర్ ఉంది. తాజాగా పెళ్లి వేడుకలో ఓ పెళ్లికూతురు వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో యమా వైరల్ అవడంతో.. ఇప్పుడు అందరి దృష్టి ఈ పాటపై పడింది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ ఈ పాట మార్మోగింది. ఓ నర్సు ఇదే పాటకు చేసిన నృత్యం ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపైన మీరు కూడా ఓ లుక్కేయండి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com