వైరల్

Russia: శిక్షణ సమయంలో రొమాన్స్.. గాల్లోనే పైలట్ల శృంగారం..

Russia: రష్యాలోని ఓ పైటెల్(28).. తన ట్రైనీ పైలెట్‌(21)కు శిక్షణ ఇప్పిస్తానని చెప్పి విమానం ఎక్కించాడు.

Russia: శిక్షణ సమయంలో రొమాన్స్.. గాల్లోనే పైలట్ల శృంగారం..
X

Russia: విమాన ప్రయాణం అంటే ఇప్పటికీ చాలామంది చాలా భయపడతారు. విమాన ప్రయాణాల్లో ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా.. ఏదైనా ప్రమాదం జరిగినా.. ప్రాణాలతో ఉండేవారి సంఖ్య చాలా తక్కువ. అందుకే ధైర్యంగా పైలెట్ వృత్తిని ఎంచుకునేవారంటే చాలామంది ఇష్టపడతారు. కానీ ఈ పైలెట్లు చేసిన పనికి మాత్రం నెటిజన్లు బూతులు తిడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

రష్యాలోని ఓ పైటెల్(28).. తన ట్రైనీ పైలెట్‌(21)కు శిక్షణ ఇప్పిస్తానని చెప్పి విమానం ఎక్కించాడు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత తన కోరిక తీరిస్తేనే శిక్షణ ఇస్తానన్నాడు. మొదట ఆ ట్రైనీ పైలెట్ నిరాకరించినా.. తర్వాత అంగీకరించింది. ఇక విమానాన్ని ఆటో పైలెట్ మోడ్‌లో పెట్టి వారిద్దరూ గాల్లోనే శృంగారం మొదలుపెట్టారు. అంతే కాకుండా ఇదంతా ఆ ట్రైనీ పైలెట్ వీడియో కూడా తీసింది.

ఈ విషయం వారిద్దరి మధ్యే ఉంటుంది అనుకున్నారు. కానీ పైలెట్‌తో గొడవపడిన ట్రైనీ.. తన ఫోన్‌లో ఉన్న వీడియోను షేర్ చేసింది. ఆ తర్వాత వెంటనే మాట కూడా మార్చింది. వారు కేవలం ముద్దులు, హగ్గులు వరకే పరిమితమయ్యామని చెప్పింది. అంతే కాకుండా అలా కేవలం ఒక్కసారే జరిగింది అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో వీరిద్దరిని ఉద్యోగం నుండి తొలగించారు అధికారులు.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES