RGV : అమ్మాయి బర్త్‌డే పార్టీ.. వ‌ర్మ తుంట‌రి చేష్టలు..!

RGV : అమ్మాయి బర్త్‌డే పార్టీ.. వ‌ర్మ తుంట‌రి చేష్టలు..!
ఇండస్ట్రీలో వివాదాలు, సంచలన వ్యాఖ్యలు అంటే టక్కున గుర్తొచ్చే పేరు రామ్‌‌గోపాల్‌‌వర్మ.. తరచూ కాంట్రవ‌ర్సీలతో వార్తల్లో ఉండడం అర్జీవీ స్పెషాలిటీ.

ఇండస్ట్రీలో వివాదాలు, సంచలన వ్యాఖ్యలు అంటే టక్కున గుర్తొచ్చే పేరు రామ్‌‌గోపాల్‌‌వర్మ.. తరచూ కాంట్రవ‌ర్సీలతో వార్తల్లో ఉండడం అర్జీవీ స్పెషాలిటీ. ఇదిలా ఉంటే ఈ మధ్య బుల్లితెర యాంకర్ లతో వర్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఆ మధ్య బిగ్‌బాస్‌ భామ అరియానా గ్లోరీతో బోల్డ్‌ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆర్జీవీ తాజాగా అషురెడ్డిని డిఫరెంట్‌ యాంగిల్‌లో ఫొటో తీసి షాక్‌ ఇచ్చాడు. ఈ రెండు ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయ్యాయి.

ఇప్పుడు మరో హాట్ టాపిక్‌‌తో వార్తల్లోకి ఎక్కాడు వర్మ.. అదేంటంటే.. బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్న ఓ అమ్మాయితో వర్మ ప్రవర్తించిన తీరు అందరిని షాక్‌‌కి గురిచేసింది. అమ్మాయి కేక్‌ కట్‌ చేస్తుండగా వర్మ కాస్త ఇబ్బందిగా ప్రవర్తించినట్టుగా వీడియోలో కనిపిస్తుంది. 'లైఫ్ ఎట్ ఆర్జీవీ కంపెనీ' అనే ఫేస్‌‌బుక్‌‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వర్మ పైన మండిపడుతున్నారు. లేటు వయసులో వ‌ర్మ తుంట‌రి చేష్టలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story