"కుడి భుజం మీద టీకా".. సారంగదరియా పై పేరడి సాంగ్ వచ్చేసింది...!
ఇప్పుడు ఎక్కడ విన్నా సాయి పల్లవి సారంగదరియా పాటనే.. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో వంద మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.

ఇప్పుడు ఎక్కడ విన్నా సాయి పల్లవి సారంగదరియా పాటనే.. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో వంద మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే ఈ పాటకి కొత్తగా పేరడీ సాంగ్ కూడా వచ్చేసింది. అది కూడా కరోనా టీకా పైన కావడం విశేషం... ఆ పేరడీ సాంగ్ యొక్క లిరిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఈ పాటను ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాశాడని తెలుస్తోంది.
కుడి భుజం మీద టీకా
మీరు వేసుకొనుటకిది మోకా
వ్యాధి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిడ్ టీకా..
వారి ఎడమ భుజం మీద టీకా
జర వేసుకొనుడి ఇది మోకా
వ్యాధి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిట్ టీకా
మక్కుకి కాటన్ మాస్కుల్
లేకున్న బతుకులు ముష్కిల్
చేతికి ప్లాస్టిక్ గ్లౌజుల్
లేకున్న ఉంటయ్ రిస్కుల్
అడుగడుగున కోవిడ్ ఆంక్షల్
పాటిస్తే ఉండవు చావుల్
ఒంట్లో మజిల్సు నొప్పుల్
లేకున్న జ్వరము నిప్పుల్
దివి కంటితో చూడగా తప్పుల్
తుర్రున పోతయిరా ముప్పుల్
టీకా… టీకా… టీకా
ఇది కరోనా కట్టడి మోకా
వ్యాధి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిడ్ టీకా
RELATED STORIES
Sunil: ఆ విషయంలో రాఘవేంద్ర రావు, అనిల్ రావిపూడి ఒకటే: సునీల్
25 May 2022 1:00 PM GMTThank You Teaser: లైఫ్లో ఇంక కాంప్రమైజ్ అవ్వను.. ఎన్నో వదులుకున్నాను: ...
25 May 2022 12:15 PM GMTRam Pothineni: రామ్ అప్కమింగ్ మూవీ ఫిక్స్.. ఏకంగా స్టార్...
25 May 2022 11:30 AM GMTAnanya Panday: మరో టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన...
25 May 2022 10:15 AM GMTBindu Madhavi: బిందు మాధవి పెళ్లిపై తన తండ్రి ఇంట్రెస్టింగ్...
24 May 2022 2:39 PM GMTNaga Chaitanya: తమ్ముడికి హిట్ ఇచ్చిన డైరెక్టర్తో అన్న సినిమా..
24 May 2022 11:45 AM GMT