వైరల్

Chennai : ఒక్క అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు.. నా వాడు అంటూ రోడ్డు పైనే గొడవకి

Chennai : ఓ ఇద్దరు అమ్మాయిలు నడిరోడ్డు పైన గొడవకి దిగారు.. జుట్లు పట్టుకొని మరి కొట్టుకున్నారు.

Chennai :  ఒక్క అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు.. నా వాడు అంటూ రోడ్డు పైనే గొడవకి
X

Chennai : ఓ ఇద్దరు అమ్మాయిలు నడిరోడ్డు పైన గొడవకి దిగారు.. జుట్లు పట్టుకొని మరి కొట్టుకున్నారు.. అయితే ఇది దేనికోసమే తెలిస్తే షాక్ అవ్వక తప్పదు మరి.. వీరిద్దరూ కలిసి ఓకే అబ్బాయిని ప్రేమించారు. అతనికోసమే ఈ కొట్లాటకు దిగారు.. ఈ ఘటన తమిళనాడు చెన్నైలోని అన్నా నగర్ బస్​ స్టాప్​లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో కాలేజీ యాజమాన్యం విచారణ చేపట్టింది. అయితే ఆ ఇద్దరు అమ్మాయిలు ఓకే కాలేజీలో చదువుతున్న సీనియర్, జూనియర్ అని తెలుస్తోంది.


Next Story

RELATED STORIES