Viral Video: నడిరోడ్డుపై పిచ్చ కొట్టుడు కొట్టుకున్న అమ్మాయిలు..!

Viral Video: ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. యువకుల మధ్య గ్యాంగ్ వార్‌లు, తాగుబోతుల కొట్లాట, ఇలాంటి అనేక ఘటనలు సోషల్ మీడియాలో తరచూ మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యువతుల కొట్లాటకు సంబంధించి వీడియో చక్కర్లు కొడుతుంది. ఇద్దరు అమ్మాయిల నడి వీధిలో పిచ్చకొట్టుడు కొట్టుకుంటున్నారు. కొందరూ యువతులు నడిరోడ్డుపై నిలబడి ఉన్నారు. వీరిలో ఇద్దరు యువతులు అకస్మాత్తుగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.
ఒక అమ్మాయి మాత్రం పోలీసులను పిలవాలని చెబుతున్నట్లుగా అర్థమవుతుంది. వారు అంతలా కొట్టుకుంటున్నప్పటికీ పక్కనవున్న కొంతమంది మహిళలు మాత్రం వీక్షకపాత్ర పోషిస్తున్నారు. ఈ వీడియోను కైంట్ గాల్‌బాట్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రమ్లో షేర్ చేశారు. ఈ వీడియో ఎక్కడిది అనే దానిపై స్పష్టంగా పేర్కొనలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com