జింకను వేటాడేందుకు పులి కాచుకు కూర్చుంది.. ఎక్కడ ఉందో కనిపెట్టండి

జింకను వేటాడేందుకు పులి కాచుకు కూర్చుంది.. ఎక్కడ ఉందో కనిపెట్టండి
Viral Photo: సోషల్ మీడియాలో పజిల్స్‌ ఫోటోలు, వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి.

సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. పజిల్స్‌ ఫోటల గుంరించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నెటిజన్లు కూడా పజిల్ ఫోటోలను ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఇక జంతువులకు చెందిన వీడియోలు, ఫోటోలు నెటిజన్లను ఆకర్షిస్తుంటాయి. అయితే తాజాగా ఓ ఫోటో వైరల్ అవుతుంది. దానిలో ఓ పులి జింకను వేటాడటానికి చెట్ల చాటున నక్కి ఉంది. ఆ పులి ఎక్కడ ఉందో కనిపెట్టాలి. ఈ ఫోటోను చూసిన కొందరూ ఇది ఫోటో షాపు ట్రిక్ అంటూ కామెంట్లు చెస్తున్నారు. మరికొందరూ క్షుణ్ణంగా ఫోటోను పరిశీలించి పులి ఎక్కడ ఉందో కనిపెట్టారు. ఇది గత ఏడాది తీసిన ఫోటో అయినప్పటికీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా పులి ఎక్కడ ఉందో కనిపెట్టంది.



Tags

Next Story