Viral Video: పెద్ద మనిషి పాడు పని.. హోటల్‌లో రోటీలు చేస్తూ..

Viral Video: చూడ్డానికి పెద్ద మనిషిలా ఉన్నాడు.. కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేనట్టుంది. ఇంటికి వచ్చిన అతిధులకైతే ఇలాగే పెడతారా.. కస్టమర్లే దేవుళ్లుగా భావించే హోటల్స్‌లో అసలే శుచి, శుభ్రత తక్కువ.. ఆపై ఇలాంటి చెత్త పనులు.. తాను చేసే పనిని ఎవరూ చూడట్లేదనుకున్నాడో ఏమో శుభ్రంగా పిండిని పిసికి అందులో ఉమ్మివేసి రోటీలు చేస్తున్నాడు.. ఎవరో మహానుభావుడు అతడు చేసిన ఘనకార్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ఇది కాస్తా వైరల్ అవడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఘజియాబాద్‌లోని సాహిబాబాద్ ప్రాంతంలోని ఓ హోటల్‌కు సంబంధించిన వీడియో ఇది. నిందితుడు తసీరుద్దీన్‌గా గుర్తించారు. సాహిబాబాద్ పోలీస్ సూపరింటెండెంట్ పూనమ్ మిశ్రా మాట్లాడుతూ, "సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో గురించి తిలా మోర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
మార్చి 2021లో, పశ్చిమ ఢిల్లీలోని ఒక హోటల్‌లో ఇద్దరు వ్యక్తులు చపాతీలపై ఉమ్మివేస్తూ పట్టుబడ్డారు. దర్యాప్తు ప్రారంభించిన తర్వాత, ఆ వీడియో ఖ్యాలా ప్రాంతంలోని చాంద్ అనే స్థానిక హోటల్‌లోనిదని తేలింది. ఇద్దరు వ్యక్తులను బీహార్‌లోని కిషన్‌గంజ్‌కు చెందిన సాబీ అన్వర్, ఇబ్రహీంలుగా పోలీసులు గుర్తించారు. అనంతరం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.
ఇలాంటి సంఘటనలు చూస్తే హోటల్ ఫుడ్డు తినాలంటేనే భయం వేస్తుంది. వీధికో రెస్టారెంట్ వెలుస్తోంది. నాణ్యత మాత్రం లోపిస్తోంది.
#Ghaziabad के पसौंडा स्थित मदीना होटल में रोटी पर थूकने का वीडियो हुआ वायरल, हिंदु रक्षा दल के कार्यकर्ता ने टीला मोड़ थाने में दर्ज कराई रिपोर्ट, आरोपी रोटी बनाने वाला गिरफ्तार, हिन्दू रक्षा दल के अध्यक्ष भूपेंद्र चौधरी के FB वाल पर पोस्ट है वीडियो @Uppolice @HinduRakshaDal pic.twitter.com/Z1HlIo5F7S
— Lokesh Rai 🇮🇳 (@lokeshRlive) January 19, 2023
Delhi Police west district arrested two persons Mohammad Ibrahim and Anwar for spitting on tadoori rotis at a hotel in West Delhi.@DelhiPolice @DCPWestDelhi #DelhiPolice #Delhi pic.twitter.com/RnhNFJOK0n
— Jitender Sharma🇮🇳 (@jitendesharma) March 18, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com