ఐడియా అదుర్స్ : ఆధార్ కార్డులో వెడ్డింగ్ ఫుడ్!
చాలా మంది తమ పెళ్లిని డిఫరెంట్‌గా చేసుకోవాలని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ జంట అలాగే వినూత్న ప్రయత్నం చేసింది.
BY vamshikrishna4 Feb 2021 10:00 AM GMT

X
vamshikrishna4 Feb 2021 10:00 AM GMT
చాలా మంది తమ పెళ్లిని డిఫరెంట్‌గా చేసుకోవాలని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ జంట అలాగే వినూత్న ప్రయత్నం చేసింది. తమ పెళ్లి గురించి నలుగురూ చర్చించుకోవాలని విందులోని ఫుడ్ ఐటెమ్స్ వివరాలను.. ఆధార్ రూపంలోని కార్డుపై ప్రింట్ చేయించింది. దీంతో వివాహానికి హాజరైన అతిథులు ఆ మెనూ కార్డు చూసి ఆశ్చర్యపోయారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వరుడు గోగోల్ షాహా, వధువు సుబర్ణ దాస్ లు తమ పెళ్లి పత్రికను అచ్చం ఆధార్ కార్డుల తయారు చేయించి వివాహ భోజనాల జాబితాను ఉంచారు. ఈ ఐడియా బావుందని కొత్త జంటను ప్రశంసించారు. డిజిటల్ ఇండియాకు మద్దుతునిచ్చేందుకు ఈ నూతన వధువరులు భిన్నంగా ఆలోచించారు. ప్రస్తుతం ఆ కార్డు ఫొటో వైరల్ అవుతోంది. కాగా ఈ జంట ఫిబ్రవరి 1 (సోమవారం) న వివాహం చేసుకున్నారు.
Next Story
RELATED STORIES
Vijay Devarakonda: లేడీ ఫ్యాన్ వీపుపై విజయ్ ఫేస్ టాటూ.. వీడియో...
1 July 2022 1:00 PM GMTActress Meena: తన భర్తను కాపాడుకోవడానికి మీనా ఎంతో ప్రయత్నించింది: కళా ...
1 July 2022 12:15 PM GMTShruti Haasan: ఆ వ్యాధితో బాధపడుతున్న శృతి హాసన్.. వీడియోతో పాటు...
1 July 2022 11:30 AM GMTRocketry Review: 'రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్' మూవీ రివ్యూ.. మాధవన్ లెక్క ...
1 July 2022 10:45 AM GMTPakka Commercial Review: 'పక్కా కమర్షియల్' రివ్యూ.. సినిమాలో హైలెట్...
1 July 2022 9:15 AM GMTKarthavyam: 'కర్తవ్యం' చిత్రానికి 32 ఏళ్లు.. విజయశాంతి స్పెషల్...
29 Jun 2022 4:02 PM GMT