పాకిస్థాన్ పోలీస్ స్టేషన్‌లో బ్లాస్ట్.. 13మంది పోలీసులు మృతి

X
By - Subba Reddy |25 April 2023 10:30 AM IST
పాకిస్థాన్ మరోసారి బాంబులతో దద్దరిల్లింది. స్వాత్ జిల్లా కబాల్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది
పాకిస్థాన్ మరోసారి బాంబులతో దద్దరిల్లింది. స్వాత్ జిల్లా కబాల్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో 13 మంది పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా 40 మందికి పైగా గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిని ముందుగా ఆత్మాహుతి దాడిగా పరిగణించినా తరువాత ఇది ప్రమాదావాశత్తు జరిగిందిగా పోలీసులు వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com