అంతర్జాతీయం

Pakistan : పాకిస్థాన్‌లోని కరాచీలో భారీ పేలుడు..!

Pakistan : పాకిస్థాన్‌లోని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుళ్లలో పది మంది మృతి చెందగా, మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.

Pakistan : పాకిస్థాన్‌లోని కరాచీలో భారీ పేలుడు..!
X

Pakistan : పాకిస్థాన్‌లోని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుళ్లలో పది మంది మృతి చెందగా, మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి పరాచా చౌక్ ప్రాంతంలోని పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గ్యాస్ పైప్‌లైన్‌లో పేలుడే దీనికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్... క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Next Story

RELATED STORIES