కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్‌.. లెఫ్టినెంట్‌ జనరల్‌ సహా 11 మంది మృతి

కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్‌.. లెఫ్టినెంట్‌ జనరల్‌ సహా 11 మంది మృతి
X
మంచు, దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.

టర్కీలో ఘోర హెలికాఫ్టర్‌ ప్రమాదం జరిగింది. ఆగ్నేయ టర్కీలోని బిట్లిస్‌ ప్రావిన్సులో ఆర్మీ హెలికాఫ్టర్‌ కుప్పకూలింది. అందులో ఉన్న 11 మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో లెఫ్టినెంట్‌ జనరల్‌ కూడా ఉన్నారు. పర్వత ప్రాంతంలో మంచు, దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.



Tags

Next Story