92ఏళ్ల వయసు.. 5వ పెళ్లికి సిద్ధం

92ఏళ్ల వయసు.. 5వ పెళ్లికి సిద్ధం
X
ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్‌ మర్దోక్‌ 92 ఏళ్ల వయసులో 65ఏళ్ల తన ప్రియురాలితో లవ్‌ మ్యారేజ్‌కు రెడీ

ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్‌ మర్దోక్‌ 92 ఏళ్ల వయసులో ఐదో పెళ్లికి సిద్ధమయ్యారు. యాన్‌ లెస్లీ స్మిత్‌ అనే 65ఏళ్ల తన ప్రియురాలితో లవ్‌ మ్యారేజ్‌ చేసుకొబోతున్నాడు. ఇందుకు మార్చ్‌ 17న అమెరికాలోని ఓ హోటల్‌లో వీరి ఎంగేజ్‌మెంట్‌ ఘణంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. నేను మళ్లీ ప్రేమలో పడ్డాను, ఇదే నా చివరి వివాహం అవుతుందని నాకు తెలుసని మార్దోక్‌ వెల్లడించారు. అయితే తన నాలుగో భార్య జెర్రీ హాల్‌తో విడిపోయి ఏడు నెలలు కూడా పూర్తి కాకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వార్త తెలిసినవారంతా ముసలోడే కానీ మహాను భావుడు అంటూ చమత్కారంగా కామెంట్స్‌ ఇచ్చేస్తున్నారు.

Tags

Next Story