China Omicron case :చైనాలో తొలి ఒమిక్రాన్ కేసు ..!

X
By - TV5 Digital Team |13 Dec 2021 9:30 PM IST
china : కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఉత్తర చైనాలోని టియాంజిన్ నగరంలో ఓ వ్యక్తికి ఈ వేరియంట్ సోకిందని అక్కడి అధికారులు గుర్తించారు.
china : కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఉత్తర చైనాలోని టియాంజిన్ నగరంలో ఓ వ్యక్తికి ఈ వేరియంట్ సోకిందని అక్కడి అధికారులు గుర్తించారు. ఓ వ్యక్తి విదేశాలు తిరిగి వచ్చినట్లు వెల్లడించారు. సదరు వ్యక్తి ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచగా.. చికిత్స పొందుతున్నాడని పేర్కొంది. కాగా అటు యూకేలో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ధృవీకరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com