ఏపీలో మతవిద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు : డీజీపీ

ఏపీలో మతవిద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు : డీజీపీ
X
ఏపీలో మతవిద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.

ఏపీలో మతవిద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆలయాల పై దాడులను రాజకీయం చేయొద్దన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోబోమన్నారు. ఆలయాల వద్ద భద్రత పెంచామని తెలిపారు. ఇప్పటికే 13 మంది టీడీపీ నేతలు, ఇద్దరు బీజేపీ నేతలను అరెస్ట్ చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.

Tags

Next Story