"Mine Forever": ఇద్దరు ప్రేమికులు ఒక్కటవుతున్న వేళ..

Mine Forever: ఇద్దరు ప్రేమికులు ఒక్కటవుతున్న వేళ..
X
"Mine Forever": ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు స్టార్ డేనియల్ వ్యాట్ తన భాగస్వామితో కలిసి సోషల్ మీడియాలో ప్రత్యేక ప్రకటన చేసింది.

"Mine Forever": ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు స్టార్ డేనియల్ వ్యాట్ తన భాగస్వామితో కలిసి సోషల్ మీడియాలో ప్రత్యేక ప్రకటన చేసింది. పోస్ట్‌లో వ్యాట్ తన భాగస్వామి జార్జి హాడ్జ్ అని ముద్దుపెట్టుకుంది. తమకు నిశ్చితార్ధం జరిగిందని పేర్కొంటూ ఆమె తన ఉంగరాన్ని ప్రదర్శించింది. హాడ్జ్ CAA బేస్‌లో మహిళల ఫుట్‌బాల్ అధిపతి. లండన్‌లో FA-లైసెన్స్ పొందిన ఏజెంట్. 31 ఏళ్ల వ్యాట్ ఇప్పటివరకు ఇంగ్లండ్ తరఫున 102 వన్డేలు, 143 టీ20లు ఆడింది. ణంగా వ్యవస్థ శక్తిని కోల్పోయిందని, ఇది రోజుకు 10 గంటలపాటు దేశాన్ని మురికిగా మార్చగలదని అన్నారు. డేనియల్, జార్జి ఇద్దరూ 2019 నుంచి రిలేషన్‌లో ఉన్నారు. వీరు ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నారు.

Tags

Next Story