International: రష్యా వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి

International: రష్యా వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి
ఈ ఘటనలో మాస్కోకు చెందిన ఓ స్పై ఎయిర్‌క్రాఫ్ట్‌ తీవ్రంగా ధ్వంసం

బెలారస్‌లోని రష్యా వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి జరిగింది. ఈ ఘటనలో మాస్కోకు చెందిన ఓ స్పై ఎయిర్‌క్రాఫ్ట్‌ తీవ్రంగా ధ్వంసమైంది. దీని ధర 2వేల 700కోట్లకుపైగా ఉంటుందని సమాచారం. ఇది తమ పనేనని బెలారస్‌లోని ప్రభుత్వ వ్యతిరేక సంస్థ బైపోల్‌ ప్రకటించింది. ఘటన జరిగిన వెంటనే ఆకాశంలో ఏదో గుర్తుతెలియని వస్తువు కదిలిక నేపథ్యంలో రష్యా తన సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని పుల్కోవో ఎయిర్‌పోర్ట్‌ని కొద్ది గం టలపాటు మూసివేసింది.

Tags

Read MoreRead Less
Next Story