అంతర్జాతీయం

జేమ్స్‌ బాండ్‌ హీరో సీన్ కానరీ మృతి

జేమ్స్‌ బాండ్‌ హీరో సీన్ కానరీ మృతి
X

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, జేమ్స్‌ బాండ్‌ హీరో సీన్ కానరీ కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిద్రలోనే తుదిశ్వాస విడిచారని తెలిపింది యూకే మీడియా పేర్కొంది. 1962లో విడుదలయిన 'డాక్టర్‌ నో'తో తొలి బాండ్‌గా కనిపించిన షాన్‌ కానరీ. ఆ తర్వాత వచ్చిన ఐదు జేమ్స్‌ బాండ్‌ సినిమాల్లో బాండ్ పాత్రలో నటించారు.

Next Story

RELATED STORIES