అంతర్జాతీయం

గన్‌ కల్చర్‌.. అమెరికాలో మరిసారి రక్తపాతం

గన్‌ కల్చర్‌.. అమెరికాలో మరిసారి రక్తపాతం
X

గన్‌ కల్చర్‌ వల్ల.. అమెరికాలో మరిసారి రక్తపాతం జరిగింది. న్యూయార్క్‌లోని రోచెస్టర్‌లో పెద్ద ఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి. గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో 12 మంది పౌరులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. తాజా ఫైరింగ్ ఇన్సిడెంట్‌తో అమెరికన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

Next Story

RELATED STORIES