Miss Universe 2021 : మిస్ యూనివర్స్ గా మెక్సికో సుందరి..!

Miss Universe 2021 : మిస్ యూనివర్స్ గా మెక్సికో సుందరి..!
X
Miss Universe 2021 : మెక్సికోకు చెందిన ఆండ్రియా మెజా(Andrea Meza) .. మిస్ యూనివర్స్ 2020 టైటిల్ గెలుచుకుంది.

Miss Universe 2021 : మెక్సికోకు చెందిన ఆండ్రియా మెజా(Andrea Meza) .. మిస్ యూనివర్స్ 2020 టైటిల్ గెలుచుకుంది. ఫ్లోరిడాలో జరిగిన అందాల పోటీ ఫైనల్లో... 73మంది సుందరీమణులను పక్కకు నెట్టి 69వ మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. మాజీ విశ్వసుందరి జోజిబినీ టుంజీ (సౌతాఫ్రికా).. ఆమెకు కిరీటాన్ని అలంకరించింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందిన ఆమె.. ఈ అందాల కిరీటాన్ని దక్కించుకున్న మూడో మెక్సికన్‌గా నిలిచారు. ఇక భారత్ కు చెందిన అథ్లెన్ కాస్టెలినో మూడో రన్నరప్ గా నిలిచింది. కాగా కరోనా కారణంగా గతేడాది జరగాల్సిన ఈ పోటీలు ఇప్పుడు జరిగాయి.





Tags

Next Story