Namaste Australia: సిడ్నీలో ప్రసంగించనున్న పీఎం మోదీ

X
By - Vijayanand |23 May 2023 3:36 PM IST
జీ7 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనడానికి వెళ్లిన ప్రధాని మోదీ వివిధ దేశాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ సిడ్నీలో జరిగే కమ్యూనిటీ కార్యక్రమంలో, ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ ప్రవాస భారతీయులతో కరచలనం చేశారు. రేపు ఆస్ట్రేలియన్ కౌంటర్ అల్బనీస్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు. ఆస్ట్రేలియా CEOలు, వ్యాపార ప్రముఖులతో ప్రధాని మోదీ సంభాషించనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com