అంతర్జాతీయం

మోదీ నినాదాలతో దద్దరిల్లిన పాక్ పార్లమెంటు

పాక్ పార్లమెంటు మోదీ.. మోదీ నినాదాలతో దద్దరల్లింది. బలూచిస్తాన్‌కు చెందని ఎంపీలు మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. దీంతో పాక్ విదేశాంగ మంత్రి..

మోదీ నినాదాలతో దద్దరిల్లిన పాక్ పార్లమెంటు
X

పాక్ పార్లమెంటు మోదీ.. మోదీ నినాదాలతో దద్దరల్లింది. బలూచిస్తాన్‌కు చెందని ఎంపీలు మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. దీంతో పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఖురేషీకి చిర్రెత్తుకొచ్చింది. ప్రసంగం మధ్యలోనే ఆపేసి సభ నుంచి వాకౌట్‌ చేసిన వెళ్లిపోయారు. బలూచిస్తాన్‌ ఉద్యమం గురించి ఖురేషి ప్రసంగిస్తుండగా... ఎంపీలు మోదీని పొగుడుతూ నినాదాలు చేశారు. అటు మంత్రి ప్రసంగానికి పదేపదేల అడ్డు తగిలారు.ఆ ఎంపీలో హృదయాల్లో మోదీ చొచ్చుకుని పోయారని ఖురేషీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES