UK : ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

UK : ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
X
దేశీ వంటలు, సంప్రదాయ రుచులను ఆస్వాదించి ఉల్లాసంగా గడిపారు

UKలోని హారవ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీదేవి మీనవల్లి, లక్ష్మీ చిరుమామిళ్ల, సువర్చల మాదిరెడ్డి, శ్రీ చరణి భీమవరపు, ప్రతిమ క్షీరసాగర తదితరుల సహాయంతో 250కుపైగా మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటపాటలు ఆడుతూ సంతోషంగా గడిపారు. దేశీ వంటలు, సంప్రదాయ రుచులను ఆస్వాదించి ఉల్లాసంగా గడిపారు. తాంబూలంలో భాగంగా కాకినాడ కాజ, పూత రేకులు అందరికీ పంపిణీ చేశారు. డిసెంబర్‌ 2, 2011న శ్రీదేవి మీనవల్లి తెలుగు లేడీస్‌ ఇన్‌ యూకే అనే ఫేస్‌బుక్‌ గ్రూప్‌ను ఆరంభించినట్లు చెప్పారు.

Tags

Next Story