UK Migrants: వలసదారులకు వ్యతిరేకంగా నిరసన

UK Migrants: వలసదారులకు వ్యతిరేకంగా నిరసన
అక్కడ అమ్మాయిని వేధించాడని స్థానికుల ఆగ్రహం

బ్రిటన్‌లో వలసదారులకు వ్యతిరేకంగా అక్కడ పౌరులు ఆందోళనలు చేస్తున్నారు. నిరసన నేపథ్యంలో నార్త్ వెస్ట్‌ ఇంగ్లాండ్‌లో హింస చలరేగింది. ఈ ఉదంతంలో ఓ అధికారితో పాటు ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసు వాహనానికి నిరసనకారులు నిప్పు పెట్టగా.. 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వలస వచ్చిన ఒక వ్యక్తి స్థానిక అమ్మాయిని వేధించాడని ఆరోపనలు వచ్చాయి. దీంతో అక్కడి ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. ఘటన తరువాత 20ఏండ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నోస్లీ ఎంపీ జార్జ్‌ హోవర్త్‌ స్పందించారు. వలసదారులుపై జరిగిన దాడిని ఖండించారు.

Tags

Next Story