Spider-Man: ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ కథేంటో తెలుసా

Spider-Man: ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ కథేంటో తెలుసా
X
మొదటి పది నిమిషాల్లో ఏం జరిగిందో చూద్దాం రండి..

స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిన చిత్రం. భారత్‌లోనే కాకుండా అమెరికాతోపాటు ఆస్ట్రేలియా, యూకే, తదితర దేశాల్లో భారీ వసూళ్లను నమోదు చేసింది.ఇప్పుడు అది స్టీమ్ కి సిద్ధమవుతోంది. 100 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. అంటే భారతీయ కరెన్సీలో సుమారు 8250 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఇండియాలో 2000 స్క్రీన్లలో వివిధ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. వేసవి బ్లాక్ పాస్టర్ గా రిలీజ్ అయిన ఏ సినిమాలో మొదటి పది నిమిషాలలో ఇప్పుడు రిలీజ్ చేశారు.

సోని పిక్చర్స్, మార్వెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జాక్విమ్ దోస్ సాంతోస్ దర్శకుడు. షామీక్ మూర్, హెయిలీ స్టెయిన్‌ఫీల్డ్, బ్రియాన్ టైరీ హెన్రీ, లూనా లారెన్ వీలెజ్, జేక్ జాన్సన్, ఇసా రే, కరణ్ సోని తదితరులు నటించారు. అసలు స్పైడర్ మాన్ ఎలా మొదలయ్యాడు. అతని గతం, స్నేహితులు వంటి అంశాలన్ని ఈ వీడియో లో ఉన్నారు.. కావాంటే మీరు ఓ లుక్ వెయ్యండి.

Next Story