మనం విజయం సాధించబోతున్నాం : ట్రంప్

X
By - kasi |4 Nov 2020 2:39 PM IST
మనం విజయం సాధించబోతున్నాం : ట్రంప్ సంబరాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. తనకు మద్దతు తెలిపిన అమెరికన్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై కుట్ర జరుగుతోందన్న ట్రంప్.. తమను ఓడించాలనుకున్న డెమొక్రాట్ల ప్రయత్నాలు విఫలమయ్యాయని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com