Top

ఏపీ మంత్రుల శాఖలు ఖరారు..సుచరితకు హోంశాఖ..కొడాలి నానికి..

ఏపీ మంత్రుల శాఖలు ఖరారు..సుచరితకు హోంశాఖ..కొడాలి నానికి..
X

తండ్రి బాటలోనే వైఎస్ జగన్

మహిళకే హోంమంత్రిత్వ శాఖ కేటాయించిన వైఎస్ జగన్

1.పాముల పుష్ప శ్రీవాణి- డిప్యూటీ సీఎం 2.పిల్లి సుభాష్ చంద్రబోస్- డిప్యూటీ సీఎం

3.కె.నారాయణస్వామి- డిప్యూటీ సీఎం4.ఆళ్ల నాని -డిప్యూటీ సీఎం

5.అంజాద్‌ బాషా -డిప్యూటీ సీఎం6.మేకతోటి సుచరిత-హోంశాఖ

7. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి- ఆర్ధిక శాఖ, రెవెన్యూ8.అనిల్ కుమార్ యాదవ్- ఇరిగేషన్

9.బొత్స సత్యనారాయణ-పురపాలకశాఖ10.ధర్మాన కృష్ణదాస్‌ -రోడ్లు, భవనాల శాఖ

11.ముత్తంశెట్టి శ్రీనివాస్ -టూరిజం12.పినిపే విశ్వరూప్‌ -సాంఘిక సంక్షేమం

13.కొడాలి వెంకటేశ్వరరావు-పౌరసరఫరాల శాఖ14ఆదిమూలపు సురేష్‌‌ -విద్యాశాఖ

15.పేర్ని వెంకట్రామయ్య- రవాణాశాఖ,సమాచారశాఖ16.వెల్లంపల్లి శ్రీనివాస్‌- దేవాదాయ శాఖ

17.చెరుకువాడ శ్రీరంగనాథరాజు- గృహనిర్మాణశాఖ18.కురసాల కన్నబాబు ,వ్యవసాయశాఖ

19.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మైనింగ్

20.మోపిదేవి వెంకటరమణ - పశు సంవర్ధక, మత్స్య, మార్కెటింగ్ శాఖ

21. తానేటి వనిత -మహిళ శిశుసంక్షేమం22. మేకపాటి గౌతమ్‌రెడ్డి -పరిశ్రమలు

23.బాలినేని శ్రీనివాసరెడ్డి -పర్యావరణం,సైన్స్&టెక్నాలజీ 24.ఎం.శంకరనారాయణ -ఎక్సైజ్‌ శాఖ

25.గుమ్మనూరు జయరాం- కార్మిక,ఉద్యోగ పరిశ్రమల శాఖ

-----------------------

Next Story

RELATED STORIES