You Searched For "AP‌"

Nandamuri Balakrishna: ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

12 Jan 2022 8:57 AM GMT
Nandamuri Balakrishna: టికెట్ ధరలపై సినీపరిశ్రమ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం

AP High Court: ఏపీలో ట్రాఫిక్ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

3 Dec 2021 4:23 AM GMT
AP High Court: ట్రాఫిక్‌ చలాన్లు కట్టాలంటూ ఒత్తిడి చేయడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

Kondapalli: కొండపల్లి మున్సిపల్ ఎన్నికల తీరుపై హైకోర్టు ఆగ్రహం..!

23 Nov 2021 8:06 AM GMT
Kondapalli: ఏపీ కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదాపై హైకోర్టు సీరియస్ అయింది.

Kondapalli: మరోసారి వాయిదా పడిన కొండపల్లి మున్సిపల్ ఎన్నికలు..

23 Nov 2021 7:39 AM GMT
Kondapalli: వైసీపీ విధ్వంసంతో కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నిరవధిక వాయిదా పాడింది.

Kondapalli: కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత.. ఎన్నికను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నం..

23 Nov 2021 5:40 AM GMT
Kondapalli: ఏపీ కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది అధికార వైసీపీ.

AP : హైకోర్టులో విచారణ వాయిదా..

22 Nov 2021 10:29 AM GMT
AP : పూర్తి స్థాయి బిల్లును అందిస్తామని హైకోర్టుకు తెలిపారు అడ్వకేట్‌ జనరల్‌.

Visakha Road Accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాప్ట్‌వేర్ ఇంజనీర్లు దుర్మరణం..

10 Nov 2021 7:07 AM GMT
Visakha Road Accident: విశాఖ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాప్ట్‌వేర్ ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోయారు.

Nara Lokesh: అమ్మ ఒడి ఇవ్వడానికి కొడుకు బడిని బలిపీఠంపై ఎక్కిస్తారా: ఏపీ సీఎంకు లోకేష్ లేఖ

28 Oct 2021 12:45 PM GMT
Nara Lokesh: అమ్మ ఒడి ఇవ్వడానికి కొడుకు బడిని బలిపీఠంపై ఎక్కించడం భావ్యమేనా అంటూ లేఖలో ప్రశ్నించారు..

Chandrababu: ఈ నెల 30న కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు

28 Oct 2021 9:02 AM GMT
Chandrababu: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రేపు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించబోతున్నారు.

TDP leader Pattabhi : రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పట్టాభి..

22 Oct 2021 5:24 AM GMT
TDP leader Pattabhi : ఈ ఉదయం మచిలీపట్నం స్పెషల్‌ సబ్‌ జైలు నుంచి... రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు పోలీసులు.

TDP: విశాఖ జగదాంబ జంక్షన్‌ వద్ద టీడీపీ మహిళా విభాగం నిరసన

20 Oct 2021 4:40 AM GMT
TDP: ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమను పోలీసులు అన్యాయంగా అడ్డుకుంటున్నారని మహిళా నేతలు ఆరోపిస్తున్నారు.

Nara Lokesh: సీఎం జగన్‌కు నారా లోకేష్ మరోసారి లేఖ..

14 Oct 2021 10:00 AM GMT
Nara Lokesh: సీఎం జగన్ కు నారా లోకేష్ మరోసారి లేఖ సంధించారు.

ఏపీలో కరోనా ఎలా ఉంది.. 24 గంటల్లో నమోదైన కేసులు..

4 July 2021 12:40 PM GMT
గడిచిన 24 గంటల వ్యవధిలో కోవిడ్ కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఏపీలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. ఎనిమిది, పది, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. రూ.35వేలకు పైగా జీతం

29 Jun 2021 6:30 AM GMT
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకునే వారి కోసం ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది.

AP Corona: ఏపీ కరోనా అప్డేట్‌.. కొత్త కేసులు..

12 Jun 2021 11:20 AM GMT
గడిచిన 24 గంటల్లో 1,08,616 పరీక్షలు నిర్వహించగా, 6,952 పాజిటివ్ కేసులు వచ్చాయి.

పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాం: మంత్రి ఆదిమూలపు సురేష్

5 Jun 2021 6:45 AM GMT
ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఎస్‌ఎస్‌సి, ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని ప్రకటించాయి.

AP Corona: ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. కొత్త కేసులు..

30 May 2021 2:05 PM GMT
గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 84,232 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా..

ఏపీలో పరిషత్ ఎన్నికలు.. ఎస్‌ఈసీ పిటిషన్‌పై ఇవాళ విచారణ

7 April 2021 3:17 AM GMT
చట్టవిరుద్ధ ఎన్నికల్ని బహిష్కరించడం సరైనదేనన్న విషయం కోర్టు తీర్పుతో రుజువైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

ఏపీలో జియోకి సాయపడనున్న ఎయిర్‌టెల్

7 April 2021 2:14 AM GMT
ఎయిర్‌టెల్ తనకి కేటాయించిన 800మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ని మూడు సర్కిల్స్‌లో జియోకి బదిలీ చేయనుంది

పోస్కోతో ఒప్పందంపై తొలిసారి ప్రస్తావించిన విశాఖ స్టీల్‌

23 March 2021 1:53 AM GMT
రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ

20 March 2021 6:06 AM GMT
ప్రధాని మోదీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు.

బిగ్ బ్రేకింగ్.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ హైకోర్టులో పిటిషన్

20 March 2021 5:37 AM GMT
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ మరోసారి హైకోర్టుకెళ్లారు.

తోకముడిచి పారిపోవడం జగన్ కుటుంబానికి అలవాటే : నారా లోకేష్

20 March 2021 2:36 AM GMT
చంద్రబాబుపై ఇప్పటి వరకు పెట్టిన కేసుల వివరాలను వెల్లడించారు లోకేష్.

తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ

18 March 2021 4:45 AM GMT
తమ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి, బెదిరింపులకు పాల్పడి కుట్రలు చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.

టిడిపి అభ్యర్థిని వైసీపీ కిడ్నాప్ చేసింది : పుట్టా సుధాకర్

16 March 2021 3:06 PM GMT
టిడిపి నేతలందరిపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని పుట్టా సుధాకర్‌ విమర్శించారు.

ఏపీలో ఇరువర్గాల ఘర్షణ.. ఒకరి మృతి.. కుల పెద్ద ఇంటిపై దాడి

16 March 2021 2:49 PM GMT
మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయంలో కుల పెద్దలు పంచాయితీ పెట్టారు. ఈ క్రమంలోవ్యక్తిపై మరో వర్గం దాడి చేసింది.

ఏపీ రాజకీయ పరిస్థితిపై పాటపాడిన ఎంపీ రఘురామకృష్ణరాజు

16 March 2021 11:27 AM GMT
ఈ పాట కృష్ణా, గుంటూరు జిల్లా ఓటర్లకు అంకితమిచ్చిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సాగరతీరంలో ఉద్యమ నినాదాలు

13 March 2021 4:15 AM GMT
ఇవాళ, రేపు పార్లమెంట్‌ సభ్యులకు కార్మిక సంఘాల నేతలకు వినతిపత్రాలు సమర్పించాలని నిర్ణయించారు.

ఏపీ మాజీమంత్రి కొల్లు రవీంద్రకు కోర్టు బెయిల్‌ మంజూరు

11 March 2021 7:24 AM GMT
ఉదయం కొల్లు రవీంద్ర అరెస్ట్‌తో ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

28 మంది ఎంపీలు, మంత్రులు రాజీనామా చేస్తే ప్రైవేటీకరణ ఆగుతుంది: గంటా

10 March 2021 7:38 AM GMT
తమిళనాడు జల్లికట్టు స్ఫూర్తితో స్టీల్‌ప్లాంట్ ఉద్యమం నడవాలని, పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలని అన్నారు గంటా.

మున్సిపల్ ఎన్నికల పోలింగ్..10 శాతానికి మించని ఓటింగ్ శాతం

10 March 2021 4:30 AM GMT
ఇంత వరకూ వస్తున్న సమాచారం బట్టి చూస్తే తొలి రెండున్నర గంటల్లో 10-12 మాత్రమే పోలింగ్ నమోదైంది

కేంద్రం ప్రకటనతో కార్మికుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం

9 March 2021 3:07 PM GMT
స్టీల్‌ప్లాంట్‌ పరిపాలన భవనానికి సమీపంలో కార్మిక సంఘాల ఆందోళనలు కొనసాగాయి.

ఏపీ మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికలు.. అక్రమాలపై కోర్టుకు వెళ్తామంటున్న టీడీపీ నేతలు

4 March 2021 7:15 AM GMT
పోటీ నుంచి తప్పుకున్నవాళ్లకు స్థాయిని బట్టి 8 లక్షల వరకూ ఆఫర్ చేశారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది

మంటపుట్టిస్తున్న సూర్యుడి ప్రతాపం.. పదేళ్లలో లేనంతగా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు

1 March 2021 7:00 AM GMT
గత పదేళ్లలో ఎప్పుడూ లేనంతగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడిచింది.