సాహో మూవీ టీజర్‌ వచ్చేసిందోచ్!

సాహో మూవీ టీజర్‌ వచ్చేసిందోచ్!
X

ప్రభాస్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న సాహో మూవీ టీజర్‌ రిలీజైంది. హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్నయాక్షన్‌ సీన్స్‌ అదరగొడుతున్నాయి. సాహో టీజర్‌ విడుదలతో రెబల్‌ స్టార్‌ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. భారీ బడ్జెట్‌తో.. రీచ్‌గా సాహో మూవీని తెరకెక్కించాడు దర్శకుడు సుజిత్‌. ఇందులో శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

Next Story

RELATED STORIES