You Searched For "prabhas"

Prabhas: బాధలోనూ అభిమానులను ఆప్యాయంగా..: ప్రభాస్ పెద్ద మనసుకి ఫ్యాన్స్ ఫిదా

14 Sep 2022 9:44 AM GMT
Prabhas: తండ్రిలా ఆదరించిన పెదనాన్న కృష్ణంరాజు.. ప్రభాస్‌కి ఇక లేరు. వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలు ఆయన్ని కోలుకోనివ్వకుండా చేశాయి.

Adipurush : ప్రభాస్ 'ఆదిపురుష్' టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..

13 Sep 2022 1:05 PM GMT
Adipurush : టీజర్ రిలీజ్ నుంచి జనవరి 12న సినిమా రిలీజ్ అయ్యే వరకు పెద్ద క్యాంపెయిన్ నడవనుందని ప్రకటించారు

Raja Deluxe Movie: మారుతి, ప్రభాస్‌ల 'రాజా డీలక్స్' సినిమా కథ ఇదే..!

30 Aug 2022 4:15 AM GMT
Raja Deluxe Movie: పాన్ ఇండియా స్టార్‌గా మారినా కూడా ప్రభాస్ ప్రయోగాలు ఆపలేదు.

Ashwini Dutt : 'ప్రాజెక్ట్ కె' గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిన అశ్వని దత్

12 Aug 2022 10:16 AM GMT
Ashwini Dutt : వైజయంతీ మూవీ బ్యానర్స్‌పై విడుదలైన సీతారామం భారీ కలెక్షన్లతో మంచి రివ్యూలతో దూసుకెళుతోంది..

Prabhas: 'సీతారామం' ఈవెంట్‌లో ప్రభాస్ ధరించిన టీ షర్ట్ ధర ఎంతంటే..?

4 Aug 2022 2:50 PM GMT
Prabhas: సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను రంగంలోకి దింపింది మూవీ టీమ్.

Adipurush: ప్రభాస్ 'ఆదిపురుష్'లో బాలీవుడ్ హీరో గెస్ట్ రోల్..

3 Aug 2022 9:56 AM GMT
Adipurush: ప్రస్తుతం ప్రభాస్ చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి.

Project K: 'ఆవెంజర్స్' లెవెల్‌లో 'ప్రాజెక్ట్ కె'.. రిలీజ్ అప్పుడే..: నిర్మాత

28 July 2022 11:37 AM GMT
Project K: ప్రాజెక్ట్ కె లో ప్రభాస్‌కు జోడీగా దీపిక పదుకొనె నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Prabhas : ఆ హీరోయిన్‌కు ప్రభాస్ బర్త్‌డే విషెస్..

27 July 2022 1:04 PM GMT
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు.

Prabhas: బిజినెస్‌మ్యాన్‌గా మారనున్న ప్రభాస్.. విదేశాల్లో కూడా..

14 July 2022 1:15 PM GMT
Prabhas: ప్రభాస్ బిజినెస్‌మెన్‌గా మారనున్నాడని టాక్. దానికోసం ఇప్పటికే పక్కా ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాడట.

Kriti Sanon: 'ఆదిపురుష్'పై కృతి కామెంట్స్.. తన క్యారెక్టర్ గురించి చెప్తూ..

14 July 2022 12:44 PM GMT
Kriti Sanon: సీతలాంటి పాత్రలో నటించడం తను బాధ్యతగా తీసుకున్నానని చెప్పుకొచ్చింది కృతి సనన్.

Prabhas Spirit: ప్రభాస్ 'స్పిరిట్' కోసం రంగంలోకి బాలీవుడ్ భామ..

8 July 2022 4:15 PM GMT
Prabhas Spirit: ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్‌గా మారిపోవడంతో తన 25వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Salaar: సలార్‌తో రాకీ భాయ్.. స్క్రీన్ షేర్ చేసుకోనున్న ప్రభాస్, యశ్..

2 July 2022 11:15 AM GMT
Salaar: ‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్‌తో తన మ్యాజిక్ చూపించబోతున్నాడు

Vijay: ప్రభాస్ పాటను రీమేక్ చేయనున్న విజయ్.. అప్‌కమింగ్ సినిమాలో..

27 Jun 2022 12:15 PM GMT
Vijay: ప్రభాస్ కెరీర్ మొదట్లో నటించిన ‘రాఘవేంద్ర’ సినిమాలో ‘క‌ల‌క‌త్తా పానేసినా చూసుకో’ అనే పాట ఉంది.

Prithviraj Sukumaran: సలార్‌ సినిమాలో నటించడంపై క్లారిటీ ఇచ్చిన పృథ్విరాజ్ సుకుమారన్..

26 Jun 2022 1:20 PM GMT
Prithviraj Sukumaran: ఇటీవల తన అప్‌కమింగ్ సినిమా ప్రమోషన్స్ కోసం మొదటిసారి హైదరాబాద్ వచ్చిన పృథ్విరాజ్ సుకుమారన్.

Sujeeth: 'సాహో' డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చిన మెగా హీరో..

22 Jun 2022 1:32 PM GMT
Sujeeth: ‘సాహో’ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఆ మూవీని డైరెక్ట్ చేసిన సుజీత్‌పై నెగిటివిటీ ఎక్కువయిపోయింది.

Ravi Teja: రవితేజ మూవీలో ప్రభాస్.. ఆ హిట్ సినిమా సీక్వెల్‌లో..

14 Jun 2022 1:15 PM GMT
Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ నటించనున్న చిత్రంలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేయనున్నాడని ఓ రూమర్ వైరల్ అయ్యింది.

Deepika Padukone: షూటింగ్‌లో దీపికాకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స.. అసలు నిజమిది!

14 Jun 2022 11:30 AM GMT
Deepika Padukone: దీపికా హైదరాబాద్ ఆసుపత్రిలో చేరిందని రూమర్స్ వైరల్ అయ్యాయి. దీనిపై తన పీఆర్ టీమ్ స్పందించింది.

Salaar: 'సలార్' మూవీపై క్రేజీ అప్డేట్.. టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..

13 Jun 2022 1:50 PM GMT
Salaar: శాండిల్‌వుడ్‌ను పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.

Adipurush: 'ఆదిపురుష్' ఫస్ట్ లుక్‌కు డేట్ ఫిక్స్.. అప్పటివరకు ఆగాల్సిందే..!

2 Jun 2022 10:45 AM GMT
Adipurush: ఆదిపురుష్ చిత్రం రామాయణంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి.. శ్రీరామనవమికి ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని అనుకున్నారంతా.

Vijay Deverakonda: బాలీవుడ్ షోలో విజయ్ దేవరకొండ.. ఆ ఇద్దరి తర్వాత రౌడీ హీరోకే ఛాన్స్..

30 May 2022 11:30 AM GMT
Vijay Deverakonda: ఇప్పటివరకు విజయ్ దేవరకొండ ఒక్క పాన్ ఇండియా సినిమాను కూడా విడుదల చేయలేదు.

Kiara Advani: ప్రభాస్ సినిమాలో ఛాన్స్.. స్పందించిన కియారా అద్వానీ..

18 May 2022 9:30 AM GMT
Kiara Advani: కియారా అద్వానీ.. చేసింది తక్కువ సినిమాలే అయినా.. బాలీవుడ్‌లో.. టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది

Prabhas: మరోసారి తెరపై రీల్ కపుల్.. అయిదేళ్ల తర్వాత జోడీగా..

17 May 2022 11:15 AM GMT
Prabhas: ప్రభాస్, అనుష్క.. ఈ ఇద్దరు కలిసి చేసింది నాలుగు సినిమాలే. కానీ ప్రభాస్ సరసన బెస్ట్ హీరోయిన్ అంటే అనుష్కనే.

Project K Prabhas: 'ప్రాజెక్ట్ కె' అప్డేట్.. ప్రభాస్‌కు జోడీగా మరో బాలీవుడ్ బ్యూటీ..

8 May 2022 11:37 AM GMT
Project K Prabhas: ‘ప్రాజెక్ట్ కె’లో హీరోయిన్‌గా దీపికా పదుకొనె నటిస్తుండగా కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించనున్నాడు.

Prabhas : 'రాధేశ్యామ్' రిజల్ట్ పై స్పందించిన ప్రభాస్..!

20 April 2022 1:45 AM GMT
Prabhas : బాహుబలి మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

Prabhas: 'వారి స్థానంలో నేనున్నా అలాగే ఆలోచిస్తాను'.. పెళ్లిపై ప్రభాస్ కామెంట్స్

18 April 2022 3:07 PM GMT
Prabhas: ప్రభాస్‌ చేతిలో ఉన్న అప్‌కమింగ్ సినిమాలను చూస్తుంటే తను మరో రెండు సంవత్సరాల వరకు ఫ్రీ అయ్యేలా కనిపించడం లేదు.

Prabhas : హీరో ప్రభాస్ కారుకు ట్రాఫిక్ చలాన్

16 April 2022 11:15 AM GMT
Prabhas : టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ కి జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు.

Paruchuri Gopala Krishna : రాధేశ్యామ్‌‌‌కి అదే పెద్ద మైనస్ : పరుచూరి

14 April 2022 6:00 AM GMT
Paruchuri Gopala Krishna : ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ చిత్రంపై టాలీవుడ్ సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Sonal Chauhan: ప్రభాస్ 'ఆదిపురుష్'లో బాలకృష్ణ హీరోయిన్..

13 April 2022 5:30 AM GMT
Sonal Chauhan: ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్‌కు షూటింగ్ పూర్తి చేసుకోగా ఓ యంగ్ బ్యూటీ ఈ సెట్స్‌లో అడుగుపెట్టినట్టు సమాచారం.

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'సలార్' గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్..

12 April 2022 6:21 AM GMT
Salaar: సలార్ షూటింగ్ ప్రారంభమయినప్పటి నుండి ఇప్పటికీ ఈ సినిమాపై ఎన్నో రూమర్స్ వచ్చాయి.

Prabhas: శ్రీరామనవమిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు.. కానీ..

10 April 2022 12:50 PM GMT
Prabhas: రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ఎక్కువగా ఫోకస్ అయిన సినిమాలు ‘సలార్’, ‘ఆదిపురుష్’.

shree Rapaka : ప్రభాస్ పెళ్లి అయ్యాకే నా పెళ్లి : శ్రీరాపాక

6 April 2022 5:02 AM GMT
shree Rapaka : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌‌కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇక ఇందులో అమ్మాయిల ఫాలోయింగ్ అయితే మరీను..

Prabhas: త్వరలోనే హాలీవుడ్‌కు ప్రభాస్.. సూపర్ హీరో పాత్రలో..

3 April 2022 2:15 PM GMT
Prabhas: హాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ప్రభాస్‌తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తుందట.

John Abraham: 'తెలుగు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేయను.. నేను ఓ బాలీవుడ్ హీరోని': జాన్ అబ్రహం

31 March 2022 5:50 AM GMT
John Abraham: ఒకప్పుడు సౌత్ సినిమాలంటే బాలీవుడ్‌లో అంతగా పాపులారిటీ ఉండేది కాదు.

Prabhas: తెరపైకి ప్రభాస్, అనుష్క.. మరోసారి హీరోహీరోయిన్లుగా..

30 March 2022 2:35 AM GMT
Prabhas: ప్రభాస్, అనుష్క మరోసారి హీరో, హీరోయిన్లుగా నటించననున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Radhe Shyam OTT: ఓటీటీలో 'రాధే శ్యామ్'.. కానీ ఆ భాషలో లేదుగా..!

28 March 2022 3:36 PM GMT
Radhe Shyam OTT: పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలో విడుదలయిన తర్వాత ఓటీటీలోకి రావడానికి చాలా టైమ్ పడుతుంది.

Prabhas: రెండు భాగాలుగా విడుదల కానున్న ప్రభాస్ అప్‌కమింగ్ సినిమా..

28 March 2022 2:39 PM GMT
Prabhas: తాజాగా ప్రభాస్ అప్‌కమింగ్ సినిమాకు రెండు భాగాలు ఉంటాయన్న వార్త వైరల్‌గా మారింది.